Andhra Pradesh

TTD RathaSaptami: సూర్య వాహనంపై మలయప్ప స్వామి.. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. పోటెత్తిన భక్తులు



TTD RathaSaptami: తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుని వాహనంగా అధిరోహించి తిరుమలలో  శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షించారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు  పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 



Source link

Related posts

CRY Analysis Report : ఏపీలో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఆందోళనకరం..!

Oknews

ఏపీలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, 245 మిలియన్ యూనిట్లు దాటిన విద్యుత్ డిమాండ్…-rising electricity consumption in ap electricity demand crossing 245 million units ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP TS Famous Shiva Temples : మహాశివరాత్రి స్పెషల్- తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలివే!

Oknews

Leave a Comment