చూడ్డానికి తెల్లని పూలతో అందంగా, వయ్యారంగా ఉన్న ఈ మొక్క పేరు వయ్యారిభామ ( Vayyari Bhama ) . దీని పువ్వులు ముక్కుపుల్ల ఆకారంలో ఉంటాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో రైతులు ( Farmers Problems ) ముక్కుపుల్ల వనం అని కూడా దీన్ని పిలుస్తారు. సైన్స్ పరిభాషలో దీని పేరు పార్థీనియం ( Parthenium ) . అయితే ఈ మొక్క తమ పొలం గట్ల మీద కనిపిస్తే రైతులు వణికిపోతారు. ఇది అంత ప్రమాదకరమైన కలుపు మొక్క.