GossipsLatest News

Vijay to be paired with Meenakshi అదృష్టం అంటే ఈ పాపదే



Mon 02nd Oct 2023 12:59 PM

vijay  అదృష్టం అంటే ఈ పాపదే


Vijay to be paired with Meenakshi అదృష్టం అంటే ఈ పాపదే

అసలు మీనాక్షి చౌదరి అంటే ఎందుకింత క్రేజు, ఆమె ఖిలాడి మూవీలో సాదా సీదా కేరెక్టర్ లో సింపుల్ గా కనిపించింది. అసలు ఆమె దగ్గర అందం కానీ, ఆకర్షణ కానీ లేదు.. కానీ మీనాక్షి చౌదరి లక్కు ఎలా ఉంది అంటే.. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే కనిపిస్తుంది, వినిపిస్తోంది. తమిళనాట హత్య సినిమా ప్లాప్ తర్వాత మరో అవకాసం రాదు అనే అనుకున్నారు. 

స్టార్ హీరో మహేష్ మాత్రమే కాదు చాలామంది హీరోలతో జోడి కడుతున్న మీనాక్షి చౌదరి.. అక్కడ స్టార్ హీరో విజయ్ తో మీనాక్షి జత కడుతుంది అనే న్యూస్ చుసాక అసలు మీనాక్షి చౌదరి దగ్గర అంత స్పెషల్ ఏముంది ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 

లియో మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న విజయ్..  వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రెండు పాత్రలు చేస్తున్నాడు. ఆ కేరెక్టర్స్ లో రెండిటిలో విజయ్ తండ్రి కొడుకుగా కనిపిస్తారని సమాచారం. అయితే ఈ డ్యూయల్ రోల్స్ రెగ్యులర్ గా ఉండవని… ఈ చిత్రంలోనే మీనాక్షిని హీరోయిన్ గా సెలక్ట్ చేసారని తెలుస్తుంది. మరి ఇదంతా చూస్తే ఆమె అదృష్టమనే చెప్పాలి. 


Vijay to be paired with Meenakshi :

Thalapathy 68: Vijay to be paired with Meenakshi 









Source link

Related posts

MLC Kavitha Arrest | Rajasingh | MLC Kavitha Arrest | Rajasingh | ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై రాజాసింగ్ రియాక్షన్

Oknews

మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి

Oknews

నయనతారా… ఈ ఎక్స్‌పోజింగ్‌ దాని కోసమేనా?

Oknews

Leave a Comment