<p>ఫార్మాట్ తో సంబంధం లేని విరాట్ కొహ్లీ…ఎందులోనైనా కింగ్ కింగే. ఇలా పిలవటం అతనికి ఇష్టం లేకపోవచ్చు. కానీ అభిమానుల దృష్టిలో అతని స్థానం ఎప్పుడూ సింహాసనమే. అలాంటి రారాజుకి ఒక్కటే లోటు. ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా సాధించలేకపోయాడు</p>
Source link
next post