Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. రైలు రిజర్వేషన్ బోగీలో వాష్ రూమ్ నుంచి వస్తున్న యువతితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో ఇద్దరు రైలు నుంచి కిందపడ్డారు.
Source link
previous post