Warangal Crime : వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ స్కామ్ వెలుగుచూసింది. కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి రూ.2.31 కోట్లు కొట్టేశాడు ఓ ఉద్యోగి. ఈ స్కామ్ లో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
Source link
previous post