Warangal MP Ticket 2024 : పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కీలక నేతలు పార్టీ మారుతారనే చర్చ జోరందుకుంది. ఎంపీ టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి కీలక ప్రకటన చేశారు.
Source link
previous post