Rachakonda Police Latest News : ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం నుంచి క్రికెట్ ప్రపంచ కప్ సందడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
Source link
previous post
next post