ఇండియా ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నం ( Visakhapatnam ) లో ( Ind vs Eng Second Test ) జరుగుతున్న రెండో టెస్టులో, భారతజట్టు తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ అయింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ( Yashasvi Jaiswal Double Century ) అద్భుతమైన డబుల్ సెంచరీతో అందర్నీ ఆకట్టుకున్నాడు.