Andhra Pradesh

Ys Jagan: వైసీపీ మీద వ్యతిరేకత లేదు,బాబు అబద్దాల వల్లే ఓడిపోయామన్న జగన్.. ఎట్టకేలకు మీడియా ముందు నోరు విప్పిన మాజీ సిఎం



Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోలేదని, చంద్రబాబు అబద్దపు ప్రచారాల వల్ల ఓడిపోయామని మాజీ సిఎం జగన్ అన్నారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని  పరామర్శించిన జగన్ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 



Source link

Related posts

YS Jagan : చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత మొదలైంది, భయాలతోనే కూటమి పాలన

Oknews

వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దు, సచివాలయ సిబ్బందికి ఆ పనులే- ఈసీ ఆదేశాలు-amaravati news in telugu ec orders ceo no election duties to volunteers minor works to secretariat staff ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

తిరుప‌తి -కాణిపాకం మ‌ధ్య‌ ఇంద్ర ఏసీ బ‌స్ స‌ర్వీసులు-apsrtc run indra ac bus services between tirupati kanipakam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment